"ది గర్ల్ ఫ్రెండ్" మూవీ టీజర్ విడుదలయ్యింది..! 13 d ago

featured-image

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం "ది గర్ల్ ఫ్రెండ్" టీజర్ రిలీజయ్యింది. విభిన్న ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియా వేధికగా రిలీజ్ చేశారు. విజయ్ వాయిస్ ఓవర్ అందించిన ఈ మూవీ టీజర్ అందరిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD